Spread the love

నకిరేకల్ :- అనారోగ్యంతో భాదపడుతు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన కొల్లు నర్సయ్య కి ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా మంజూరైన 3 లక్షల రూపాయల కాపీను నేడు కుటుంబ సభ్యులకు అందజేసిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం