
ప్రభుత్వ భూమి కబ్జాపై పార్టీలకతీతంగా ఫిర్యాదు..
సర్వేనెంబర్ 233/21, నిజాంపేట్ కాలనీ శివాలయం పక్కనే ప్రభుత్వ భూమి 1100 గజాల ప్రభుత్వ భూమి నిన్న ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేసుకున్న ఎమ్మార్వో సరైన విధంగా స్పందించకపోవడంపై ఫిర్యాదు చేయడంమే కాకుండా, ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణం కూల్చివేసి కబ్జాదారుడు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పార్టీలకతీతంగా నిజాంపేట్ మాజీ మేయర్ నీల గోపాల్ రెడ్డి మరియు ఆకుల సతీష్ & కాలనీ ప్రజలు, వివిధ పార్టీల సీనియర్ నాయకులతో కలిసి కలెక్టర్కు మరియు అడిషనల్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది..
