
ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు
నివాస ప్రాంతాల సమీపంలో క్రషర్లు ఉండకూడదు ఎందుకంటే దాని వల్ల వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటది, ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు,జనాల ప్రాణాలతో చేలగాటం ఆడుతున్న క్రషర్లు, లాల్ సాబ్ గూడా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇక్కడ జనాల ప్రాణాలు లెక్క చేయకుండా కొన్ని సంవత్సరాలు నుండి క్రషర్ నడిస్పిస్తున్నారు అని స్థానికులు చెబుతున్నారు, ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు కూడా కోల్పోయారు అని స్థానికులు అంటున్నారు,
ఇక్కడ ఉన్న క్రషర్ ని ఆపించి, క్రషర్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకొని తమ ప్రాణాలని కాపాడాలి అని కోరుతున్న లాల్ సాబ్ గూడా ప్రజలు, ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి అక్కడి ప్రజలు ప్రాణాలు కాపాడుతారో లేకపోతే రాజకీయ నాయకుల వత్తిడికి వారి చావుకు వారిని వదిలేస్తారో వేచి చూడాలి
8919322825
