
ఓం జై గోమాత జై జై గోమాత గో పరివార్ జేఏసీ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది గో పరివార్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా మాన్యశ్రీ తోట సురేష్ గత ఐదు సంవత్సరాల నుంచి గోరక్షణ చేస్తూ సంస్థ కి రాష్ట్రంలో గుర్తింపును తీసుకొచ్చారు అందరూ కలిసి వారికి అభినందనలు తెలియపరిచారు మరల తిరిగి వారిని అధ్యక్షులుగా నిర్ణయించడం వారితో కలిపి 21 మంది కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది వీరందరూ కూడా అనేక సంవత్సరాల నుంచి గో సేవలో తరిస్తున్న మహనీయులు అందరూ కలిసి గో సేవ గో పోషణ గోరక్ష చేస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఈ కార్యవర్గము తీర్మానించడం జరిగింది . మీ శివ స్వామీజీ జయహో భారత్
