
హనుమాన్ జయంతి సందర్భంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి లోని ఎన్.టి,ఆర్ నగర్,జగద్గిరిగుట్ట(హిందూ వాహిని),ఐ.డి.పి.ఎల్(గుడెన్మెట్),శ్రీనివాస్ నగర్,ద్వారక నగర్,అంబేద్కర్ నగర్,డీ నగర్ లలో హనుమాన్ జయంతి సందర్భంగా పలు కాలనీ మరియు బస్తీ వాసుల ఆహ్వానం మేరకు విచ్చేసి హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర లో మరియు అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
