TEJA NEWS

హనుమాన్ జయంతి సందర్బంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లో వెంకటేశ్వర కాలనీ,ఎం.ఎన్ రెడ్డి నగర్(హనుమాన్ టెంపుల్),ప్రసూన నగర్,కుత్బుల్లాపూర్ గ్రామం ల లో హనుమాన్ జయంతి సందర్బంగా హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొని పలు ఆలయలలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ, పెద్దింటి సాయిలు, చిత్తారి, సందీప్ గౌడ్, మహేష్ గౌడ్, మహేష్, శ్రవణ్, ఈశ్వర్, శివ, వరుణ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.