
కొండ దేవయ్య పట్టెల్ పుట్టిన రోజు సందర్భంగా
- కేక్ కటింగ్ చేసి ఫ్రూట్స్
- వృద్ధులకు పంచడం జరిగింది.
- అశ్వరావుపేట నియోజకవర్గం
- అశ్వరావుపేట మండలం
- భద్రాద్రి కొత్తగూడెం

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ జన్మదినం సందర్భంగా బుధవారం అశ్వారావుపేట పట్టణంలోని అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కురి శెట్టి నాగబాబు నాయుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు, అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, కార్యదర్శి కట్టా శ్రీను, ఉపాధ్యక్షులు పసుపులేటి రామస్వామి నాయుడు, తాడేపల్లి రవి, మండల యూత్ అధ్యక్షులు చిక్కం గోపాలకృష్ణ, మద్దాల నాగేశ్వరరావు, ఉపేంద్ర, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమల శెట్టి అప్పారావు, మట్లకుంట కామేష్, మాసాబత్తుల శ్రీను, కొల్లు రమేష్ నాయుడు, రమణo సత్యనారాయణ, అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.