Latest Post

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ రంగానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం…

కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో భేటి అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కే రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంట్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్

కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్ వనపర్తి :వనపర్తి పట్టణం రాయగడ వీధికి చెందిన అయిందాల ఓంకార్ కుమార్తె అయిందాల ప్రశాంతికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించినట్లు అయిందాల ప్రశాంతి తెలియజేస్తూ లెర్నింగ్ ఫ్రేమ్…

కార్పొరేటర్ జగన్ జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

కార్పొరేటర్ జగన్ జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … 126 – జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ పుట్టిన రోజు సందర్భంగా జగద్గిరిగుట్ట లోని వారి నివాసంలో నిర్వహించిన వేడుకలకు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై…

లోయలో పడిన బస్సు: ముగ్గురు ప్రయాణికులు మృతి

లోయలో పడిన బస్సు: ముగ్గురు ప్రయాణికులు మృతి హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌ లో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైనిటల్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా..పదుల సంఖ్యలో గాయపడ్డారు.…

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి వరంగల్ జిల్లా: నెక్కొండ మండలంలోని తోపనపల్లి గ్రామానికి చెందిన రవళి అనే వివాహిత హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన… పూర్తి వివరాలు…

మెదక్ చర్చిని సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మెదక్ చర్చిని సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనంతరం విలేకరుల సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత విలేకరు సమావేశం: కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయి మహిళలకు…

ఇక నుంచి కేటీఆర్ టాపిక్ !

ఇక నుంచి కేటీఆర్ టాపిక్ ! అల్లు అర్జున్ ఇష్యూకు క్రిస్మస్ తో దాదాపుగా తెరపడినట్లే. ఇక నుంచి కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసు బయటకు వస్తోంది. ఏసీబీ తన పని ప్రారంభించింది. ముందుగా ఫిర్యాదు దారు అయిన దానకిషోర్…

కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం

కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు బాకు నుంచి రష్యాలోని గోజ్నీ వెళ్తుండగా ప్రమాదం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో ఘటన

కార్పొరేటర్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన

కార్పొరేటర్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ జన్మదిన సందర్భంగా వారి నివాసమునకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్…

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ చర్చ్ గాగిల్లాపూర్ లోని క్రిస్మస్ పండగ సందర్భంగా సీనియర్ నాయకులు రంజిత్ రెడ్డి ఆహ్వానం మేరకు వారి నివాసమునకు వెళ్లి ఎర్పాటు…

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వానలు..!! హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపైనా కొంతమేరకు ఉంటుందని…

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు హైదరాబాద్:ఇంటర్మీడియట్ విద్యార్థు లకు తెలంగాణ ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది,ఫీజు చెల్లించు కోలేని విద్యార్థులకు మరో చాన్స్..రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 31వ తేదీ వరకు ఫీజు చెల్లించు కోవచ్చని…

తెలంగాణలో కన్నుల పండుగ గా మేరీ క్రిస్మస్ వేడుకలు

తెలంగాణలో కన్నుల పండుగ గా మేరీ క్రిస్మస్ వేడుకలు హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్ధీ పాలతో సర్వాంగ సుంద రంగా అలంకరించారు. రాత్రి9 గంటల నుంచి 12గంటల వరకు పలు…

నైతిక‌త‌కు క‌ట్టుబ‌డి ప‌దవుల‌నే త్యాగం

నైతిక‌త‌కు క‌ట్టుబ‌డి ప‌దవుల‌నే త్యాగం చేసిన మ‌హోన్న‌తుడు మాజీ ప్ర‌ధాని వాజ్ పేయి :ఎంపి కేశినేని శివ‌నాథ్సంవిధాన్ స‌ద‌న్ సెంట్ర‌ల్ హాల్ లో వాజ్ పేయి కి నివాళి ఢిల్లీ : మాజీ ప్ర‌ధాన మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి…

ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక వెబ్ సైట్,టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక వెబ్ సైట్,టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి! హైదరాబాద్:ఇందిరమ్మ ఇళ్లపై తెలం గాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నా హాలు జరుగుతున్నాయని,…

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు హైదరాబాద్:సంధ్య థియేటర్‌ ఘటనకు సంబంధించిన వీడియోను రెండ్రోజుల క్రితం మీడియా ముందు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ రావటంతోనే తొక్కిసలాట జరిగినట్లు చెబుతూ.. వీడియోను రిలీజ్ చేశారు. ఇదిలా…

మాజీ ఎంపీ మంద జగన్నాథం ని పరామర్శించిన

మాజీ ఎంపీ మంద జగన్నాథం ని పరామర్శించిన జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి సరిత తిరుపతయ్య మాజీ ఎంపీ మంద జగన్నాథం అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న…

రేవతి కుటుంబానికి 2 కోట్ల పరిహారం

రేవతి కుటుంబానికి 2 కోట్ల పరిహారం హైదరాబాద్:సంధ్య థియేటర్ తొక్కిస లాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు నిర్మాత దిల్‌ రాజు, అల్లు అరవింద్, పుష్ప ప్రొడ్యుసర్‌ ఎలమంచిలి రవి. అనం తరం బాలుడు శ్రీతేజ్‌ తండ్రికి…

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం యాదాద్రి భువనగిరి జిల్లా., రామన్నపేట మండలం., ఇంద్రపాలనగరం :- 1). ఇటీవలే గుండె పోటుకు గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గర్దాసు సురేశ్ ని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య…

ప్రేమ, ఆనందం, కరుణలతో కూడిన పండుగే క్రిస్మస్ : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

ప్రేమ, ఆనందం, కరుణలతో కూడిన పండుగే క్రిస్మస్ : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … 129 – సూరారం డివిజన్ స్కందానగర్ లోని “మరనాత బైబిల్ మిషన్ దేవాలయం” నందు రెవ.తిమోతి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్…

సంక్షేమ సంఘాల సమిష్టి కృషితోనే కాలనీల సమగ్రాభివృద్ధి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

సంక్షేమ సంఘాల సమిష్టి కృషితోనే కాలనీల సమగ్రాభివృద్ధి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 128 – చింతల్ డివిజన్ రంగా నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మరియు సంక్షేమ…

క్రిస్మస్ పండుగ సందర్భంగా నార్కెట్‌పల్లి పట్టణం

నకిరేకల్ నియోజకవర్గం:- క్రిస్మస్ పండుగ సందర్భంగా నార్కెట్‌పల్లి పట్టణంలోని మదర్ థెరీసా సోసైటి లో, చర్చిలో నిర్వహించిన వేడుకకు హజరై కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది కి క్రిస్మస్ కానుకగా బాక్స్ లను పంపిణీ…

క్రీస్తు బోధనలు అనుసరణీయం

క్రీస్తు బోధనలు అనుసరణీయం.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గం /- శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేతేపల్లి మండలం రాయపురం చర్చిలో పాల్గొన్ని…

మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయి శత జయంతి సందర్బంగా

మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయి శత జయంతి సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయి శత జయంతి సందర్బంగా వారి…

యేసుక్రీస్తు జీవితం విశ్వమానవాళికి ఆదర్శనీయం — కూన శ్రీశైలం గౌడ్

యేసుక్రీస్తు జీవితం విశ్వమానవాళికి ఆదర్శనీయం — కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి కొంపల్లి పట్టణంలో యేసుక్రీస్తు ప్రార్ధన మందిరం చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ముఖ్యతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …. ఈ వేడుకలో మాజీ…

బెంగళూరు కేక్ కేఫ్(ది టేస్టీ బేకరీ) ప్రారంభోత్సవ కార్యక్రమం

బెంగళూరు కేక్ కేఫ్(ది టేస్టీ బేకరీ) ప్రారంభోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి సుదర్శన్ రెడ్డి నగర్ లో రుద్రేష్ నూతనంగా ఏర్పాటు చేసిన బెంగళూరు కేక్ కేఫ్(ది టేస్టీ బేకరీ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించిన VMR సేవ సమితి

మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించిన VMR సేవ సమితి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి HMT కాలనీ శ్రీ నల్ల పోచమ్మ గుడి వద్ద వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా విఎంఆర్ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో…

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో నూతన ఏర్పాటు చేసిన ola

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో నూతన ఏర్పాటు చేసిన ola ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ ని ప్రారంభించిన ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావనిజంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ఘట్కేసర్ప…

మంచిర్యాల నియోజకవర్గం..

గడ్డెరాగిడి MNR గార్డెన్ లో బుద్ధిపెల్లి మాజీ సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన

ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన వనపర్తి రాష్ట్రంలోరూ. 7800 కోట్లకు పైగా ఉన్న విద్యార్థ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలనువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్ లో…

జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం…

•జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం… సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్.. కోదాడ సూర్యాపేట జిల్లాఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్…

రవీంద్రభారతిలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

రవీంద్రభారతిలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలుస్థానిక కురమ్మన్నపాలెం రవీంద్రభారతి పాఠశాలలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఏసుక్రీస్తు పుట్టిన రోజునే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుని, ఎంతో పవిత్రంగా భావిస్తారని,జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడుగానూ, దయామయుడుగానూ ప్రపంచంలోని…

ఏపీలో జూన్ నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్ల పూర్తి

అమరావతి : ఏపీలో జూన్ నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్ల పూర్తి ఆంధ్రప్రదేశ్ లో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు చంద్రబాబు సర్కార్ గుడ న్యూస్ చెప్పింది. టీడీపీ గత ప్రభుత్వ హయాం లో చేపట్టిన టిడ్కో గృహాలను పూర్తిచేయాలని నిర్ణయించింది…

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ అవసరమైతే మరోసారి విచారణకు రావాలన్న పోలీసులు పోలీసుల విచారణకు సహకరిస్తానన్న అల్లు అర్జున్…

ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు..

అమరావతి.. ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు.. నిబంధనలకు విరుద్ధంగా నియమించారు-ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ జీవీరెడ్డి.. న్యాయసలహా తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నాంఅర్హతలు లేకపోయినా వైసీపీ నేతల ఆదేశాలతో నియమించారు.. జీతాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది..…

ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు..

ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు.. NDA సీఎంల సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు.. వాజ్‌పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం..

యువ‌త అభివృద్ధి కోస‌మే స్కిల్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కేంద్రాలు

యువ‌త అభివృద్ధి కోస‌మే స్కిల్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కేంద్రాలు కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌(శ్రీ‌కాకుళం)నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికే నైపుణ్యాభివృద్ధి సంస్థ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నెల‌కొల్పింద‌ని కేంద్ర‌పౌర విమాన‌యాన శాఖ మంత్రి…

కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్

కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్, నిర్మాత దిల్‌ రాజు శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుకుకొని, కుటుంబ సభ్యులతో మాట్లాడిన దిల్‌ రాజు రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ‘రక్షిత్‌ డ్రగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ‘రక్షిత్‌ డ్రగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ పరిశ్రమలో సోమవారం విష వాయువు లీక్‌ కావడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పరవాడ సీఐ జి.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు… పరిశ్రమలోని…

జనగామకు ఐపీఎస్​ అధికారిSHO గా చార్జి తీసుకున్న మనన్​ భట్ IPS..

జనగామకు ఐపీఎస్​ అధికారిSHO గా చార్జి తీసుకున్న మనన్​ భట్ IPS.. ఇక నుంచి ట్రైనీగా జనగామలో సేవలు జనగామ పోలీసు శాఖలో సేవలందించేందుకు ఐపీఎస్​ అధికారిని ప్రభుత్వం కేటాయించింది. యూపీఎస్​సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంకుతో సత్తా చాటిన మనన్​…

కేతేపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయం

కేతేపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో మండలానికి సంబంధించిన 45 మందికి మంజూరైన 45,05,220 విలువ గల కల్యాణ లక్ష్మీ & షాది ముబారక్ చెక్కులను లభ్దిదారులకు పంపిణీ చేసిన., ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, నకిరేకల్…

అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి..

అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి.. మోడీ మౌనం విడాలి… అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ లో పాల్గొని నిరసన తెలిపి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసిన ఉమ్మడి వరంగల్…

నిండు పార్లమెంటరీ సమక్షంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

నిండు పార్లమెంటరీ సమక్షంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించడం చాలా బాధాకరం — కూన శ్రీశైలం గౌడ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని తూంకుంట మందాయపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన…

రెవెన్యూ శాఖలో జేఆర్వో పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!

రెవెన్యూ శాఖలో జేఆర్వో పోస్టులకు త్వరలో నోటిఫికేషన్! హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియామించేందుకు సర్కార్ అడుగులు వేస్తుం ది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది…

అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్

అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్ హైదరాబాద్:పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం నెలకొంది. ఈ మేరకు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి…

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని పోచారం గ్రామంలో. నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమాలలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

అల్లు అర్జున్ కు రెండున్నర గంటల పాటు సినిమా చూపించిన పోలీసులు

అల్లు అర్జున్ కు రెండున్నర గంటల పాటు సినిమా చూపించిన పోలీసులు హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ లో అల్లు అర్జున్ ను రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగించారు. అంతసేపు విచారించిన ప్పటికీ అల్లు అర్జున్ కొంతమేరనే స్పందించినట్లు…

క్రిస్మస్ పండుగ సందర్బంగా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్

క్రిస్మస్ పండుగ సందర్బంగా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వార్డ్ కార్యాలయంలో స్థానిక డివిషన్లో ఉన్న పలు పాస్టర్లకు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్,పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా చిరుకానుకగా రేపు చర్చి లలో…

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమెల్సీ శంభీపూర్ రాజు … మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా…

చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన పుష్ప

చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన పుష్ప హైదరాబాద్:సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు సాయంత్రం అల్లు అర్జున్ కునోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిస లాట ఘటనలో ఆయన ఏ 11 గా…

ఏ పీ లో ఫ్రీ బస్సు పథకం 2000 బస్సులు 11,500 మంది సిబ్బంది అవసరం

ఏ పీ లో ఫ్రీ బస్సు పథకం 2000 బస్సులు 11,500 మంది సిబ్బంది అవసరం * ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుతూ వస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని…

యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రం

యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా జీఎస్టీ వసూలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. అగ్నివీర్‌తో సహా మిగిలిన ఉద్యోగ నియామకాల దరఖాస్తు ఫారాలపై 18 శాతం జీఎస్టీ వసూలు…

కడప కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశం

కడప కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చ అయింది. కార్పొరేషన్‌ వేదికపై మేయరు సురేశ్‌బాబు పక్కనే సీటు కేటాయించాలంటూ ఎమ్మెల్యే మాధవి, ఆమె మద్దతుదారులైన కార్పొరేటర్లు నిరసనకు దిగారు. గత భేటీ మాదిరిగా ఈసారి కూడా వేదికపై మేయరు కుర్చీ మాత్రమే…

హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ 2025 నూతన సంవత్సర డైరీ

హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన — మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మానవ హక్కుల ప్రజా రక్షణ సేవ సమక్షంలో 2025 నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరించిన అనంతరం కూన శ్రీశైలం…

అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ ర‌ఘునంద‌న్ రావు

అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ ర‌ఘునంద‌న్ రావు సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌ను ప్ర‌భుత్వం కావాల‌ని పెద్ద‌గా చేస్తోందన్న ‌రఘునందన్ భ‌ద్ర‌తా వైఫ‌ల్యాన్ని ప‌క్క‌న‌పెట్టి.. హీరోను మాత్ర‌మే కార‌ణంగా చూపుతున్నారంటూ విమ‌ర్శ‌ ప్ర‌భుత్వం క‌క్షగ‌ట్టిన‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌న్న బీజేపీ…

సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా

సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 10లోగా మండల కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ రాష్ట్ర పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత జిల్లా కమిటీల ఎన్నికలు కొనసాగించాలని అన్నారు. ఈ నెల 28లోగా…

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు సీఎం చంద్రబాబుతో కలిసి.. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్రీస్తు మార్గాలను అనుసరిస్తూ.. ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర జల వనరుల

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి రామానాయుడును అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువనాయకులు మండలి…

వామ్మో ఐదు లక్షల లంచం తీసుకున్నారు

వామ్మో ఐదు లక్షల లంచం తీసుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్డిఓ ఆఫీస్ లో ఏసీబీ దాడులు రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు.

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబసాహెబ్ గూడెం

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబసాహెబ్ గూడెం కి చెందిన వరికుప్పుల లింగయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం అందజేసి.,. 2).నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డుకి చెందిన ఆవుదొడ్డి శ్రీను…

కొద్దిసేపట్లో పోలీసులకు విచారణకు అల్లు అర్జున్

కొద్దిసేపట్లో పోలీసులకు విచారణకు అల్లు అర్జున్ హైదరాబాద్ :సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనం తరం బెయిల్ పై బయటికి వచ్చిన అల్లు అర్జున్ కి తాజాగా.. మరోసారి విచారణకి…

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అమరావతి: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రుల తోనూ సమావేశమవు తారు. ఆంధ్రప్రదేశ్‌కు…

డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు

డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ గౌరవించాయి అనంతరం వనపర్తి…

గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.

గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు…

షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు

షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్ హారిస్ ,పాస్టర్…

హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి

హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మరియు మంచి నీటి సరఫరా మరియు UGD నిర్వహణ పై జలమండలి అధికారులు , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్ , జలమండలి…

క్రీడల్లో గెలుపోటములు సహజం..

క్రీడల్లో గెలుపోటములు సహజం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం మండలం:క్రీడల్లో గెలుపోటములు సహజం అని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సోమవారం గణపురం మండలం…

కార్పొరేట్ కు దీటుగా అంగన్వాడి కేంద్రాలు

కార్పొరేట్ కు దీటుగా అంగన్వాడి కేంద్రాలుతరంగణి మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యారంగంలో మెలుకువలు నేర్పిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.…

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు 24వ తేదీ…

అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయమని రేపు కోర్టులో పిటీషన్

అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయమని రేపు కోర్టులో పిటీషన్ వేయనున్న హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ హైకోర్టు రూల్స్ పాటించకుండా ప్రెస్ మీట్ పెట్టాడని.. అతని బెయిల్ రద్దు చేయమని రేపు కోర్టులో హైదరాబాద్ పోలీసులు పిటీషన్ వేయనున్నట్లు తెలుస్తుంది…

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 32 వినతులు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 32 వినతులు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 32 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్…

ప్రజలకు మెరుగైన విద్యుత్తు సేవలు అందించండి

ప్రజలకు మెరుగైన విద్యుత్తు సేవలు అందించండి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలి షాద్ నగర్ నియోజకవర్గ విద్యుత్ శాఖ సమీక్షా సమావేశం షాద్ నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజలకు ఇలాంటి విద్యుత్…

కొర్లగుంట మెయిన్ జంక్షన్ వద్ద పొంగి రోడ్లపై పోతున్న డ్రైనేజీ సమస్యను

కొర్లగుంట మెయిన్ జంక్షన్ వద్ద పొంగి రోడ్లపై పోతున్న డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారం చేయండి. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నేడు డిప్యూటీ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తిరుమల బైపాస్ రోడ్డు కొర్లగుంట జంక్షన్లో…

డాడీరోడ్ క్యూఆర్ డెక్కల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్

డాడీరోడ్ క్యూఆర్ డెక్కల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మలోనే నూతనంగా ఏర్పాటు చేసిన డాడీరోడ్ క్యూఆర్ డెక్కల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత…

కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ సందర్శించారు. ఈ సంధర్బంగా విద్యార్థులు స్కూల్ లో త్రాగునీటి సౌకర్యం సరిగా…

సంధ్య థియేటర్ ఘటనపై రాజకీయాలు వద్దు

సంధ్య థియేటర్ ఘటనపై రాజకీయాలు వద్దు సంధ్య థియేటర్ కేసు అంశం కోర్టు పరిధిలో ఉంది తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదు.. హైదరాబాద్‌లోనె ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు…

సీఎం రిలీఫ్ ఫండ్ పేద‌ల‌కు ఒక వ‌రం

సీఎం రిలీఫ్ ఫండ్ పేద‌ల‌కు ఒక వ‌రం లాంటిది : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ల‌బ్ధిదారుడికి రూ.1, 46,075 చెక్కు అంద‌జేత విజయవాడ : రాష్ట్రంలోని పేద ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ఒక వ‌రం లాంటిది. అనారోగ్యం బారిన పడి…

టీడీపీ నేత బొలగాని సాంబశివరావు మృతి.

టీడీపీ నేత బొలగాని సాంబశివరావు మృతి. పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొలగాని సాంబశివరావు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు…

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ : *దీప దాస్ మున్షి

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ : *దీప దాస్ మున్షి బీజేపీ నాయకుడు అమిత్ షా వ్యాఖ్యలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గుండెల్లో గాయమైంది, ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల విషయం కాదు ఆ వర్గాలు అంబేద్కర్ ను దేవుడి…

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో గత 20 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం 13 ఎకరాలు తోళ్ల కార్ఖానాకు ఒక్కొక్కరికి 290 గజాల చొప్పున ఇవ్వగా అట్టి స్థలాల్లో రెండు మూడు కార్ఖానాలు మాత్రమే వెలిసినవి మిగతా ప్లేస్…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని శకుంతల పంక్షన్ హల్ లో నకిరేకల్, కేతేపల్లి మండలాలకు సంబంధించిన నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్ని కేకు, కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం క్రైస్తవ సోదరులతో కలిసి భోజనం…

నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం

నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నకిరేకల్ మండలానికి సంబంధించిన 83 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మీ & షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన., ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, మార్కెట్…

సీఎం రేవంత్ రెడ్డి, వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీలో చలనం

సీఎం రేవంత్ రెడ్డి, వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీలో చలనం! హైదరాబాద్:సంధ్య ధియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్‌ని సోమవారం ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి పరామర్శించారు. తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవు తుందనగా.. డిసెంబర్…

అన్ని దినోత్సవాల మాదిరి రైతులకూ ఒక దినోత్సవం ఉంది

అన్ని దినోత్సవాల మాదిరి రైతులకూ ఒక దినోత్సవం ఉంది. జాతీయ వ్యవసాయ దారుల దినోత్సవం (National Farmers Day) భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటారు. దీనిని ‘కిసాన్ దివస్’ అని కూడా అంటారు. భారతదేశ ఐదవ ప్రధాన మంత్రి…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఖండిస్తూ వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఖండిస్తూ కుత్బుల్లాపూర్…

ప్రతీ పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ బెడ్ రూమ్

ప్రతీ పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చిన మహానేత, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … దుందిగల్ మున్సిపాలిటీ పరిధి డి.పోచంపల్లి డబుల్ బెడ్ రూమ్ సముదాయం నుండి సికింద్రాబాద్ వరకు నూతనంగా…

అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల పిటిషన్?

అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల పిటిషన్? హైదరాబాద్:సంధ్య థియేటర్ ఘటనపై కేసులో పోలీసులు దర్యాప్తు ను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసిన…

మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్డులో SS డైమండ్ కేఫ్

మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్డులో SS డైమండ్ కేఫ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ …కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సి.హెచ్ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు…

దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్న సమయంలో ఆర్ధిక సంస్కరణలు

దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్న సమయంలో ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, పాలనాదక్షుడు PV నర్సింహా రావు అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి PV నర్సింహా…

జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు

జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు వచ్చే నెల 20 నుంచి దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు భారత్ నుంచి హాజరు కానున్న మూడు రాష్ట్రాల సీఎంలు తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబుతో…

సంధ్య ధియేట‌ర్ ఇష్యూ ప‌క్క‌దారి ప‌డుతోందా?

సంధ్య ధియేట‌ర్ ఇష్యూ ప‌క్క‌దారి ప‌డుతోందా? డౌటే లేదు. సంధ్యా ధియేట‌ర్ స‌మ‌స్య ప‌క్క‌దోవ ప‌డుతోంది. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలూ, మంత్రులు, ముఖ్య‌మంత్రి, పోలీస్ అధికారులు చేస్తున్న వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి వాస్త‌వాలు క్లియ‌ర్ క‌ట్ గా అర్థ‌మ‌వుతున్నాయి. అస‌లు స‌మ‌స్య ఏమిటి?…

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వీకర్ సెక్షన్

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వీకర్ సెక్షన్ కాలనీ వెంకటేశ్వర్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లు పథకం కొరకు అప్లై చేసుకున్న వారిని గుర్తించడం కోసం సిఓ పాప గౌడ్ తో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి…

అఘోరీ దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కి బాధితుడు ఫిర్యాదు

గుంటూరు జిల్లామంగళగిరి అఘోరీ దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కి బాధితుడు ఫిర్యాదు గత నెల 18వ తేదీన మంగళగిరి ఆటోనగర్ ఆల్ఫా హోటల్ ఎదుట ఓ కార్ వాష్ సెంటర్ వద్ద అఘోరీ జరిపిన దాడిలో…

రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం

రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం! హైదరాబాద్బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిం ది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ…

సహనం కోల్పోయాను నేను మాట్లాడింది పొరపాటే: సిపి పివీ ఆనంద్?

సహనం కోల్పోయాను నేను మాట్లాడింది పొరపాటే: సిపి పివీ ఆనంద్? హైదరాబాద్:హైదరాబాద్‌ సీపీ సీవీ ఆ నంద్‌, నేషనల్‌ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్‌ పెట్టారు. సంధ్య థియేటర్‌ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు…

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు..

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు.. విధుల్లోకి రాకా! హైదరాబాద్లో ఇవాల్టి నుంచి 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 44 మంది ట్రాన్స్ జెండర్లకు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు ట్రైనింగ్…

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి?

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి? హైదరాబాద్:అమెరికాలో ఆదివారం తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.హన్మకొండ జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో అనుమానా స్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం…

You cannot copy content of this page