హెచ్ సి యు భూముల కొనుగోలుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం
సుప్రీంకోర్టు, హెచ్ సి యు 400 ఎకరాల భూములపై స్టే విధించడం చాలా సంతోషకరం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. హైడ్రా విషయంలో కూడా రాష్ట్ర హైకోర్టు ఎన్నోసార్లు తెలంగాణ ప్రభుత్వంను తప్పు పట్టింది. హెచ్ సి యు భూముల్లో…