పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమమునకు డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ హీరా లాల్ గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ మరియు ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంపీపీ…