కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. సాక్షిత : విద్యా, వైద్యం ఉపాధి అవకాశాల తోడ్పాటును కల్పిస్తాం సాగునీరు, తాగునీరుఅందించేందుకు వరికిపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేస్తాం: నరసరావుపేట ఎంపీ లావుశ్రీ రామకృష్ణ దేవరాయలు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి:…