TEJA NEWS

పాక్ ప్రధాని అత్యవసర సమావేశం

భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పాక్ రేంజర్లు LOC సరిహద్దులోని భారత గ్రామాలపై ఫిరంగులు, కాల్పులతో రెచ్చిపోతున్నాయి. పాక్ కాల్పుల్లో 10 మంది భారత పౌరులు మరణించారు….