Spread the love

పలు శుభకార్య కార్యక్రమంలో పాల్గొన్న

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

1). చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గుర్రం జంగయ్య కుమారుడి జన్మదిన వేడుకలో పాల్గొని చిన్నారిని దీవించారు..

2).రామన్నపేట మండలం ఉత్తటూర్ గ్రామానికి చెందిన జెట్టి దేవేందర్ కుమారుడి వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..

3).చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన పాలెం సంజీవ కుమార్తె వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..