TEJA NEWS

ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో పార్టీ రాష్ట్ర నాయకులు కాయితి అశాదిప్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధి మార్చాల గ్రామంలో (సమ్మర్ స్పెషల్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు, ఈ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాయితి అశాదీప్ రెడ్డి హాజరై క్రికెట్ ఆడి ప్రారంభించారు, అదేవిధంగా దున్న భాస్కర్ మాట్లాడుతూ ఫస్ట్ స్టేషన్లో మార్చల ప్రీమియర్ లీగ్ క్రికెట్ లో 8 జట్లు పాల్గొన్నాయి, సెకండ్ త్రాడులో ఏడు టీమ్లు పాల్గొన్నాయి, నాలుగో స్టేషన్లో 8 టీంలు పాల్గొంటున్నాయి, అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నటువంటి మార్చల్ల ప్రీమియర్ లీగ్ ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ గ్రామంగా ఎంపిక కాబడింది, ఈ గ్రామ క్రీడ కారులు రాజకీయపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వివిధ రంగాలలో ఉన్నటువంటి వీరు క్రీడల కోసం అందరి సహకారంతోనే నడుస్తున్నటువంటి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ అన్నారు. ఈ కార్యక్రమంలో
దున్న భాస్కర్, వట్టపు కిషోర్, ముత్యాల నరేష్, సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.