
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు.. కీలక దశకు దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ : పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వివిధ ప్రాంతాల్లో ఆధారాలు సేకరించారు. అనుమానితుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. వాటన్నింటినీ విశ్లేషిస్తూనే పోస్టుమార్టం, ఫొరెన్సిక్ నివేదికల ఆధారంగా ఒక అంచనాకు రానున్నారు. ఒకటి, రెండు రోజుల్లో దర్యాప్తు వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి…
