
సానుకూలంగా పరిష్కారం అయ్యే సమస్యలు పెండింగ్ లో ఉంచొద్దు అని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే జారె.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.:
అశ్వరావుపేట నియోజకవర్గం.
భద్రాద్రి కొత్తగూడెం, అశ్వరావుపేట నియోజకవర్గం,గండుగులపల్లి క్యాంపుకార్యాలయంలో ప్రతిరోజు ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఐదుమండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కారం అయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు
