TEJA NEWS

దయచేసి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దు – మంత్రి పొన్నం

హైదరాబాద్‌లో మంత్రి పొన్నంతో సమావేశమైన టీజీ ఆర్టీసీ జేఏసీ

సమ్మెకు వెళ్లొద్దంటూ ఆర్టీసీ కార్మికులను కోరిన మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నేను సీఎం ఎప్పుడు సిద్ధంగా ఉంటాము – మంత్రి పొన్నం ప్రభాకర్…