
పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఒక లక్ష రూపాయల విరాళం అందజేసిన గడిల శ్రీకాంత్ గౌడ్
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఒక లక్ష రూపాయల విరాళం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్ ఆయన మాట్లాడుతూ పోచమ్మ తల్లి దయ వల్ల ఎల్లప్పుడు అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరిపై కలిగి ఉండాలని ఆయన కోరారు ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని ఆయన అన్నారు విరాళం కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచులు శివరాజ్ ఆంజనేయులు నరేందర్ నాయకులు భోజిరెడ్డి నరసింహారెడ్డి రాజేష్ రమేష్ మోహన్ బిక్షపతి గోపి బ్రహ్మేం దర్ గౌడ్ శ్రీధర్ గౌడ్ నర్సింగ్ రావు బండి శ్రీకాంత్ గౌడ్ రాము అనిల్ అశోక్ నర్సింలు శేఖర్ వీరేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులు మాట్లాడుతూ ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని వారు తెలపడం జరిగింది..
