TEJA NEWS

HCU యూనివర్సిటీపై డ్రోన్ ఎగరవేసిన ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

యూనివర్సిటీ లోపల జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని డ్రోన్ విజువల్స్ ద్వారా తెలిపినందుకు ఐదుగురు అరెస్ట్

HCUలో 4వ రోజుకు చేరిన విద్యార్థుల నిరసనలు

విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు యూనివర్సిటీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు