
చిత్తూరు జిల్లాలో హైఅలెర్ట్.. అడుగు అడుగునా పోలీస్ చెక్ పోస్టులు
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కొనసాగుతున్న ఆంక్షలు.. పోలీసులు నిర్బంధంలో బంగారుపాళ్యం మార్కెట్ యార్డు
బంగారుపాళ్యం వైపు వస్తున్న వాహనాలు బయట ప్రాంతంలోనే నిలిపి వేస్తున్న పోలీసులు
రైతులను, వైసీపీ నాయకులను నిర్బంధించారని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆగ్రహం
జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుందని మండిపాటు
