
తప్పిపోయిన బాలుని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధి చేదురుపల్లి గ్రామంలో ఉదయం 9 గంటల సమయంలో రిత్విక్ అనే తప్పిపోయినడు, తండ్రి, నరేందర్, వయసు సుమారుగా మూడు సంవత్సరాలు, ఈ అబ్బాయి ఇంటి దగ్గర తప్పి పోయినాడు, వారి యొక్క తల్లిదండ్రులు వెతికి వెతికి ఎటకేలకు వారి వల్ల కాక వెల్దండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి కల్వకుర్తి డి.ఎస్.పి వెంకట్ రెడ్డి, ఆదేశాల మేరకు సీఐ విష్ణు వర్ధన్ రెడ్డి, ఎస్సై కురుమూర్తి మరియు సిబ్బంది ఊరిలోకి వెళ్లి అనుమానం వున్నా ప్రదేశాలు వెతికి బాలునీ ఆచూకీ తెలుసుకొని, క్షేమంగా బాలుని 3 గంటల సమయములో తలిదండ్రులకి అప్పగించిన పోలీసులు.
