నవ దంపతులను ఆశీర్వదించిన ప్రసన్నకుమార్ రెడ్డి

TEJA NEWS

నవ దంపతులను ఆశీర్వదించిన ప్రసన్నకుమార్ రెడ్డి

నెల్లూరు నగరం, రంగనాయకులపేట లోని మాదాల బలతిమ్మయ్య కల్యాణ మండపంలో కోవూరు మండలం, పెద్ద పడుగుపాడు గ్రామానికి చెందిన షేక్ రసూల్ బాషా – షేక్ జాఫరున్నీసా కుమారుడు షేక్ జాఫర్ – నూర్-ఏ-చష్మి ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.వారితో వైసీపీ నాయకులు.పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి, శివుని నరసింహారెడ్డి, అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, కవనగిరి ప్రసాద్ తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top