
పత్రికా ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,జిల్లా పశుసంవర్ధక అధికారి
గుంటూరుజిల్లా పశుసంవర్ధక అధికారి మరియు మెంబర్ కన్వీనర్, జిల్లా జంతు హింస నివారణ సంఘం-గుంటూరు వారు త్వరలోనే ఏర్పాటు చేయనున్న జిల్లా జంతు హింస నివారణ సంఘం నందు నాన్ ఆఫీసియల్ సభ్యుల కొరకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత గలిగిన అభ్యర్థులు జిల్లా పశుసంవర్ధక అధికారి, గుంటూరు కార్యాలయం వద్ద దరఖాస్తు చేసుకొనవచ్చును. దరఖాస్తు ఫారములు జిల్లా పశుసంవర్దక అధికారి, గుంటూరు వారి కార్యాలయం వద్ద లభించును. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 15.05. 2025 సాయంత్రం 5.00 వరకు. ఏవని సందేహాలు కోసం అసిస్టెంట్ డైరెక్టర్, కాంటాక్ట్ నం. 8333086999 ను సంప్రదించగలరు.
