TEJA NEWS

ప్రధాని మోడీ విదేశీ పర్యటన వాయిదా..

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటనను వాయిదా వేసుకున్న ప్రధాని