
మహబూబాబాద్ జిల్లా.
హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొంది మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ని మర్యాదపూర్వకముగా కలిసిన హెడ్ కానిస్టేబుల్ మద్దిని రమేష్.
1992 బ్యాచ్ లో ఏ.ఆర్ కానిస్టేబుల్ గా భర్తీ అయి పోలీస్ కార్యాలయం లో విధులు నిర్వహిస్తు హెడ్ కానిస్టేబుల్ పాదోన్నతి పొంది మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రస్తుతం జిల్లా ఎస్పీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తునారు.
