TEJA NEWS

ప్రాపర్టీ టాక్స్ పెండింగ్.. ఆసుపత్రి సీజ్..

కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రి రూ. 37 లక్షల ప్రాపర్టీ టాక్స్ చెల్లించకపోవడంతో సీజ్ చేసిన GHMC అధికారులు

గతంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని ప్రతిమ ఆసుపత్రి యాజమాన్యం

ప్రాపర్టీ టాక్స్ తో పాటు రూ.6 లక్షల వరకు ట్రేడ్ లైసెన్స్ పెండింగ్ ఉందన్న GHMC అధికారులు