
ప్రజా సంక్షేమమే పరమావదిగా పనిచేస్తున్నా : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నామని, రానున్న రోజుల్లో కూడా ప్రతీ ఒక్కరికి అందుబాటులో ప్రజాసంక్షేమం ధ్యేయంగా పనిచేస్తానన్నారు.
