
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ SC సెల్ నూతన నియామకాలు ||
బాచుపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ SC సెల్లో నూతనంగా నియమితులైన నాయకులు బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన SC సెల్ నాయకులు వారి చేతుల మీదుగా నియామక పత్రాలను స్వీకరించారు. అనంతరం కొలన్ హన్మంత్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు బొట్ల విజయ్ కుమార్, సెక్రటరీ కావలి బాల సాయిరామ్, జనరల్ సెక్రటరీ యెర్రోళ్ల మనోహర్, బి-బ్లాక్ అధ్యక్షుడు సల్మాన్ రాజుతో పాటు డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
డివిజన్ అధ్యక్షులు: జె. శరత్ కుమార్, గూడ్ల అనిల్ కుమార్, గజ్జెల్లి మల్లికార్జున్, బండారి సంగ్రామ్, ఎం. అజయ్ కుమార్, మోత్కూరి అరుణ్ కుమార్, తోకల శ్రీను, అవిజే హనుమంత్, కుసుమ శ్యామ్ బాబు, గుడ్డేటి రాజు, సాయిదావులు శ్రీనివాస్, బొద్దులోల్లు రంగయ్య, కుమ్మరి రాజు, గడ్డం ప్రసన్న కుమార్, కడం రాహుల్, గొల్లపూడి రాము, నీరుడి ప్రభాకర్, చింతకింది సురేష్, చెవిటి శ్రీనివాస్.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, SC సెల్‌ను మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చెన్నయ్యా మరియు తదితరులు పాల్గొన్నారు