Spread the love

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టిన రోజు సందర్బంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజికవర్గాలకు 7 అంబులెన్సులు ప్రభుత్వ ఆస్పత్రికి కానుకగా ఇచ్చిన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు . అందులో భాగంగా మెదక్ నియోజికవర్గం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు రఘునందన్ రావు ఆదేశం మేరకు మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధమల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ శివదయల్ డాక్టర్ సునీత మరియు కిరణ్ కీ అంబులెన్సు ను అందించడం జరిగింది. పేద ప్రజల సేవలకు ఉపయోగించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుభాష్ గౌడ్, రాగి రాములు జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ MLN రెడ్డి జిల్లా ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్ పట్టణ మండల అధ్యక్షులు నాయిని ప్రసాద్,వీణ, శ్రీనివాస్, నవీన్ గౌడ్, బీకొండ రాములు బిజెపి నాయకులు శేఖర్, కల్కి నాగరాజు, రంజిత్ రెడ్డి, విటలేష్, రాము, సుంకోజ్ రాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు