
సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ యువ వికాసం
గతంలో ఏవైనా లోన్లు తీసుకుని కట్టనివారి అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం
దరఖాస్తుదారుల లోన్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం
వాటి ఆధారంగా 40% అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం….
