
సమాజ ఆరోగ్య భద్రత విషయంలో రాందేవ్ రావు హాస్పిటల్ ముందడుగు.
రాందేవ్ రావు హాస్పిటల్ సీఈఓ డాక్టర్ యోబు.
….
ఈ ఆదివారం అనగా2-3-2025 దేర్మాటలజీ మరియు ENT క్యాంప్ ఉచితంగా ఉదయం 9గంటల నుండి 2గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.
ఈ క్యాంప్ నందు చెవి నొప్పి, వినికిడి నష్టం, చెవి నుంచి ద్రవం విడుదల, తల తిరగడం, ముక్కు ముసుకుపోవడం, ముక్కు నుండి రక్తం కారుట, ముక్కు నొప్పి, గొంతు నొప్పి, దగ్గు, చేదు శ్వస, అలర్జీలకు ENT సర్జన్స్ డాక్టర్. S. శ్వేత MBBS, MS ENT (గోల్డ్ మెడలిస్ట్), డాక్టర్ D. లావణ్య MBBS, MS ENT ల్యాబ్ నిర్వహించబడును. డాక్టర్ల సలహమేరకు స్లీప్ స్టడీ10000× – 2500 CT, 5000×-1000 చేయబడును.
మొటిమలు, బొల్లి మచ్చలు, మంగు మచ్చలు, గజ్జి, తామర, ఇతర మచ్చలు, దురదలు, దద్దుర్లు, అలర్జీలు, జుట్టు రాలడం, బట్ట తల, చుండ్రు, పెను కొరకడం, గోరు చుట్లు ఇన్ఫెక్షన్ లకు ఉచితంగా డాక్టర్ సి. స్వాతి MBBS, DDVL, F& GUHS, & డాక్టర్. K. శ్రీహర్ష MD, (DRL) లతో పరీక్షలు చేయబడును.
డాక్టర్ల సలహమేరకు CBP, AEC, IGE, ఎనిమియా ప్రొఫైల్, PTA, IMP, OAE ఉచితంగా చేయబడును.
మరియు వినికిడి పరికరాలు (Earing AID) మీద ప్రత్యేక DM క్యాంప్ ఉంటుందని డాక్టర్ యోబు తెలియజేసారు.
ఈ ఉచిత క్యాంప్ డాక్టర్ కమలాకర్ MD, శ్రీ.విక్రందేవ్ రావు , శ్రీమతి మీరా రావు , . ప్రశాంత్ రెడ్డి , అపర్ణ రావు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
కృతజ్ఞతలతో…
డాక్టర్ యోబు (CEO)
రాందేవ్ రావు హాస్పిటల్.
