Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం – నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి గారు ||

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహ కల్ప మైనారిటీ సోదరులు 1వ తేదీన రంజాన్ పండుగ మొదలవుతున్న సందర్బంగా మస్జీద్ అభివృద్ధి కొరకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు అనంతరం హన్మంతన్న సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారం కోసం, మస్జీద్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో NMC మైనారిటీ అధ్యక్షులు అంజాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.