
అఘోరీ శ్రీనివాస్ పై రేప్ కేసు నమోదు……
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో అఘోరీ పై కేసు నమోదు చేసిన పోలీసులు
64(1),87 318(4) 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
సనాతన ధర్మం పేరుతో బాధితురాలని ఫోన్లో పరిచయం పెంచుకున్న అగోరి శ్రీనివాస్
కొత్తపల్లి కెనాల్ వద్ద మహిళతో అగోరి శ్రీనివాస్ అసభ్య ప్రవర్తన
కెనాల్ వద్దకు తీసుకెళ్లి ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేసిన అగోరి శ్రీనివాస్
బలవంతంగా కొండగట్టు తీసుకెళ్లి మెడకు తాడు కట్టి అత్యాచార యత్నం చేయబోయిన అఘోరి శ్రీనివాస్
బాధితురాలిని బెదిరించి మూడు లక్షలు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్న అగోర శ్రీనివాస్
రాసలీల అంశం బయటికి చెబితే చంపేస్తానంటూ బాధితురాలని బెదిరించిన అగోరి శ్రీనివాస్
