బుధ. మార్చి 11th, 2026

ఆముదల లీలా కిషోర్‌కు అరుదైన అవకాశం.

WhatsApp Image 2025 08 26 at 4.28.21 PM
WhatsApp Image 2025 08 26 at 4.28.21 PM
TEJA NEWS

ఆముదల లీలా కిషోర్‌కు అరుదైన అవకాశం

చిలకలూరిపేటకు చెందిన జనసేన పార్టీ నాయకులు ఆముదల లీలా కిషోర్ యార్డ్ డైరెక్టర్‌గా ఎంపిక కావడం చాలా గర్వకారణం. ఆయన ఈ అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉన్నారు.ఈ సందర్భంగా, ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు గాదె వెంకటేశ్వర్లు, రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి, చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజ రమేష్, నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ, మరియు మునీర్ కలిసి ఆముదల లీలా కిషోర్‌ ని పూల దుశ్శాలువతో సత్కరించారు.

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page