బుధ. మార్చి 11th, 2026

హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

WhatsApp Image 2025 03 25 at 13.51.39
WhatsApp Image 2025 03 25 at 13.51.39
TEJA NEWS

హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు

మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్ గా గుర్తింపు

జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది అతడేనని గుర్తించిన యువతి

దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page