TEJA NEWS

జిల్లాలో గంజాయి, కల్తీకల్లు నిర్మూలన పోస్టర్లు విడుదల

నిషేధిత మత్తుమందుల నిర్మూలంచేందుకు కలిసి రావాలని పిలుపు…..
నా ర్కోటిక్ బ్యూరో డిఎస్పి బుచ్చయ్య
వనపర్తి
జిల్లావ్యాప్తంగా గంజాయి కల్తీకల్లు నిర్మల కు సంబంధించి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున రూపొందించిన గంజాయి కల్తీకల్లు నిర్మూలన పోస్టర్లనుగురువారం పాలిటెక్నిక్ కళాశాల లో విడుదల చేశారు అనంతరం నార్కోటిక్ బ్యూరో డిఎస్పి బుచ్చయ్య మాట్లాడుతూ యువత ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గంజాయి కళ్ళు నిషేధిత పదార్థాలు కు దూరంగా ఉండాలని నిషేధిత పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సమాజపరంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని గంజాయి విక్రయం లేదా కల్తీకల్లు తయారు సరఫరా వినియోగానికి పాల్పడినట్టు సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచబడ తాయని మత్తుమందులు నిర్మూలించేందుకు అందరూ కలిసి పనిచేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డి.ఎస్.పి బుచ్చయ్య పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జగన్ వనపర్తి పట్టణ ఎస్సై హరిప్రసాద్ పోలీస్ లు తదితరులు పాల్గొన్నారు .