TEJA NEWS

ఆర్టీసీ ఉద్యోగులు షేక్ ఖాసిం కి నివాళ్లు లర్పించిన: శాసన మండల సభ్యులు మర్రి రాజశేఖర్

చిలకలూరిపేట బస్ డిపో లో RTC డ్రైవర్ గా పనిచేస్తున్న కాలంలో ఉత్తమ డ్రైవర్ గా పలుమార్లు అధికారుల ప్రశంసలు, అవార్డులు అందుకొన్న షేక్ ఖాసిం (రిటైర్డ్ డ్రైవర్) ఉదయం స్వర్గస్తులైనారు.ఈ విషయం తెలుసుకొని గుండయ్యతోటలోని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుమారుడు సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా చిలకలూరిపేట రిపోర్టర్ షేక్ కరిముల్లా (SK) ని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …

ఈ కార్యక్రమంలో వారి వెంట AVM సుభాని , భక్షు మేస్త్రి , పఠాన్ నజీర్ ఖాన్ , సయ్యద్ జమీర్ , షేక్ రియాజ్ తదితరులున్నారు.