
డ్రాప్ అవుట్ పిల్లలకు పాఠశాలకు పంపించండి
కోనేరు సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం
లింగాల
డ్రాప్ అవుట్ పిల్లలకు పాఠశాలకు పంపించాలని కోనేరు సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆంజనేయులు ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు.అంబటిపల్లి గ్రామం లో నీ ఉన్నత పాఠశాల లో అడ్మిషన్ ఆయి
మధ్య మధ్యలో పాఠశాల మానీ వేయడం . వారి స్వంత పనులలో ఉండడంతో పాటు కూలి పని.తల్లితండ్రులకు తోడుగా ఉండి.సహకరిస్తున్నారు. కానీ విద్యార్థి భవిషత్ పై ఉన్నది. కనుక పిల్లలందరినీ పాఠశాలకు పంపించి వారి యెుక్క బంగారు భవిషత్ ఆలోచించాలని తల్లి తండ్రుల కు సుశించారు. పిల్లలు పనికి కాదు. బడిలో ఉండాలి అంటూ మన మందరం కలిసి పిల్లల భవిషత్ ఆలోచించాలని సూచించారు. ప్రతి చిన్నారికి. తల్లి తండ్రులకు అవగహన కల్పించారు. ఈ కార్య క్రమంలో లో యపట్ల మాజీ ఉప సర్పంచ్ పబ్బతి అజయ్ కుమార్. తది తరులు పాల్గొన్నారు.
