
సీనియర్ నాయకులు అయితపాగ కృష్ణయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులఆర్పించిన
ఐక్యత పౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు అయితపాగ సంతోష్ కుమార్ తండ్రి
అయితపాగ కృష్ణయ్య
గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్
టాస్క్ – సి. ఓ. ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి,తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అనిల్ గౌడ్ లతో పాటు సీనియర్ నాయకులు రచ్చ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.