
వికారాబాద్ పట్టణం ఆలంపల్లి కి చెందిన BRS పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు మంచన్ పల్లి సురేష్ అనారోగ్య కారణంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి సురేష్ ని పరామర్శించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .
సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
