
ఊరుకొండ పేట గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు
నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ,
27 ఏళ్ల మహిళపై ఏడుగురు సామూహిక అత్యాచారం
నిందితులను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు
శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు
ఆలయ సమీపంలో ఆమె బంధువు చేతులను కాళ్లను కట్టేసి మహిళపై అత్యాచారం
ఆత్యాచారం తర్వాత బాధితులను భయపెట్టిన నిందితులు
ఈ విషయం బయటికి చెబితే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులు
మహిళపై దారుణంగా వ్యవహరించిన నిందితులపై
పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
నిందితుల పేర్లు
1)మహేష్ గౌడ్,
2)సాదిక్ బాబా,
3)హరీష్ గౌడ్,
4)మణికంఠ గౌడ్,
5) మారుపాకుల ఆంజనేయులు గౌడ్,
6)మట్ట ఆంజనేయులు గౌడ్,
7) కార్తీక్
రిమాండ్ తర్వాత మరిన్ని సాక్షాదారాల కోసం కస్టడి కోరనున్న పోలీసులు.
