
పల్నాడు జిల్లా
నరసరావుపేట మహిళ హత్య కేసులో సంచలన తీర్పు
నరసరావుపేటలో 2023 మే 5న సలీమా అనే మహిళ దారుణహత్య
సలీమాని హత్య చేసిన నిందితుడు తన్నీరు అంకమ్మరావు 30 సం
విచారణ అనంతరం అంకమ్మరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట కోర్టు తుది తీర్పు
ప్రస్తుతం మరో హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అంకమ్మరావు
నరసరావుపేటలో జులాయిగా తిరుగుతూ మూడు హత్యలకు పాల్పడిన నిందితుడు తన్నీరు అంకమ్మరావు 30 సం.
నరసరావుపేట కోర్టు చరిత్రలో మొదటిసారి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి తీర్పు.
