
షాది ఖానా పక్కన ప్రమాదం స్థితిలో
ఉ న్న విద్యుత్ సర్వీస్ ఫోల్ స్తంభం నూతనంగా పునర్దించారు
చిలకలూరిపేట సుబ్బయ్య తోట కళ్యాణి హోటల్ వెనుక ఉన్నటువంటి షాది ఖానా పక్కన ఉన్నటువంటి గత రెండు రోజుల క్రిందట పిడుగులు ఉరుములతో ఈదరగాలిలో పక్కకు వాలి న విద్యుత్ స్తంభం. విద్యుత్ సర్వీస్ మున్సిపల్ అధికారులు స్పందించి సరే వేగముతో సర్వీస్ విద్యుత్ స్తంభమును ఏర్పాటు చేశారు.
ప్రమాదకరమైన విద్యుత్ సర్వీస్ స్తంభం. తొలగించిన అధికారులకు సిబ్బందికి
హర్షిత వ్యక్తిపరుస్తూ ధన్యవాదములు తెలిపారు..
