
చేవెళ్ల నియోజకవర్గం:- శంకర్ పల్లి మునిసిపాలిటి రామంతపూర్ గ్రామ సమీపంలో శ్రీ శంభో మహాదేవ పార్వతిదేవి గణపతి, సుబ్రమణ్యస్వామి శివలింగం, నంది మరియు ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు ‘కాలే యాదయ్య” .
ఈ కార్యక్రమంలో మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
