
గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తా…..
నిషేధిత గంజాయి అమ్మితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం
చిలకలూరిపేట పట్టణంలో గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపిన పోలీసులు*
టౌన్, రూరల్ పరిధిలో ఉన్న వ్యాపార సంస్థలు పై పోలీసులు దాడులు
యువతను నాశనం చేసే పదార్థాలు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నా పట్టణ సి.ఐ రమేష్
గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం… ఎస్సై అనీల్
చిలకలూరిపేట మండలం లోని పలు గ్రామాల్లో పర్యటించి బడ్డి కోట్లపై దాడులు చేసి, విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఎస్సై అనీల్
