
మహిళల కోసం త్వరలో అధినేత్రి వర్క్‌షాప్: TPCC చీఫ్
మహిళల కోసం త్వరలో అధినేత్రి వర్క్‌షాప్: TPCC చీఫ్
తెలంగాణ : మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంచడానికి త్వరలో అధినేత్రి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. మహిళలను లీడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చట్టసభల్లో వాళ్లకు సీట్లు పెరగనున్నాయని అన్నారు. త్వరలో అధినేత్రి వర్క్‌షాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని స్పష్టం చేశారు.
