
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గం :- క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందిస్తాయి అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి ని ప్రదర్శించి క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి స్నేహపూర్వకంగా ఆడుకోవాలని అన్నారు..
