
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపల్ లో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం లో భాగంగా యాదవ సంఘం మరియు మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రతిక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA)మెంబర్,తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి గారు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఊదండపురం సత్యనారాయణ డైరెక్టర్లు రేగు రాజు దుర్గం శివశంకర్ మాజీ కౌన్సిలర్లు కౌడె మహేష్ చాప రాజు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ జాకెట్ దేవా బత్తుల శివ కుమార్, శామీర్పెట్ కట మైసమ్మ దేవాలయం చైర్మన్ మహేందర్ యాదవ్ మేడ్చల్ మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి దుర్గం వెంకటేష్ నడికోపు రంజిత్ మేడ్చల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వేముల రంజిత్ రెడ్డి సీనియర్ నాయకులు అనుబంధ సంస్థల అధ్యక్షులు ఆలయ కమిటీ సభ్యుల తదితరులు పాల్గొన్నారు
