Spread the love

చామకూర మల్లారెడ్డి
మాజీ మంత్రి
మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు

మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలో శ్రీ సిద్ది వినాయక సేవ సమితి ఆధ్వర్యంలో జరిగిన గణేష్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అలాగే దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో శ్రీ అభయ గణపతి భక్త ఆంజనేయ సహిత శివ మహంకాళి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.