Spread the love

శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి & శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ 124వ వార్షికోత్సవం, జాతర,నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన,శాంతి కళ్యాణ మహోత్సవం వేడుకలకు రావాలని ఆహ్వానిస్తూ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారికి ఆహ్వాన పత్రిక…

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ కు చెందిన నిజాంపేట్ వాస్తవ్యులు, శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి & శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యలు ఏనుగుల కృష్ణ రెడ్డి,ఏనుగుల నర్సింహా రెడ్డి , ఏనుగుల సతి రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసి 08-02-2025 & 09-02-2025 శనివారము & ఆదివారం రోజు శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి & శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఏనుగుల వారి కుటుంబ సభ్యలు ఆద్వర్యంలో నిర్వహించే 124వ వార్షికోత్సవం, జాతర,నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన,శాంతి కళ్యాణ మహోత్సవంజరిగే రావాలని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.